Home » Airtel 5G Services in 10 Plus Cities
Airtel 5G Services : ప్రముఖ దేశీయ భారత్ రెండో అతిపెద్ద టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) ప్రధాన భారతీయ నగరాల్లో 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్ 13 భారతీయ నగరాల్లో 5వ జనరేషన్ నెట్వర్క్ కనెక్టివిటీని ప్రారంభించింది.