Home » Airtel 5G services in India
Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) 5G ప్లస్ సర్వీసులను ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పుడు ఆ నగరాల్లోని మరికొన్ని సర్కిల్లలోని ఎక్కువ మంది ఎయిర్ టెల్ యూజర్లకు 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
Airtel 5G Services in India : భారత్లోకి 5G సర్వీసుల ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. దేశీయ టెలికం దిగ్గజం (Reliance Jio) 5G సర్వీసులను లాంచ్ చేసేందుకు రెడీ అయింది.