Home » Airtel 5G Services more cities
Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Airtel 5G Services) తన 5G నెట్వర్క్ సర్వీసులను దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేస్తోంది. టెలికాం ఆపరేటర్ 5వ జనరేషన్ నెట్వర్క్ కనెక్టివిటీని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది.