-
Home » Airtel 5G Users
Airtel 5G Users
Airtel 5G Services : దేశంలో కొత్తగా మరో 3 నగరాల్లోకి ఎయిర్టెల్ 5G సర్వీసులు.. మీ ఏరియాలో 5G నెట్వర్క్ ఎప్పుడు వస్తుందో చెక్ చేసుకోండి!
December 22, 2022 / 04:42 PM IST
Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Airtel 5G Services) తన 5G నెట్వర్క్ సర్వీసులను దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేస్తోంది. టెలికాం ఆపరేటర్ 5వ జనరేషన్ నెట్వర్క్ కనెక్టివిటీని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది.