airtel bumper offer

    జియోకి ధీటుగా : ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్

    January 22, 2019 / 05:26 AM IST

    ఢిల్లీ: కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ప్లాన్‌లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ప్లాన్లకు ధీటుగా ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్ అనౌన్స్ చేసింది.

10TV Telugu News