Home » Airtel Data Offer
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.265 ప్రీపెయిడ్ ప్లాన్ను సవరించింది.
ఎయిర్ టెల్ అదిరే ఆఫర్ ప్రకటించింది. టారిఫ్ రేట్లు అమాంతం పెంచేసి ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా ప్రీ డేటా ఆఫర్ అందిస్తోంది.