Home » Airtel Data OTT Benefits
Airtel Postpaid Plans : దేశీయ టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్లకు అత్యుత్తమ సర్వీసులను అందించడానికి ప్రీపెయిడ్, పోస్ట్-రీఛార్జ్ ప్లాన్లలో వివిధ రకాల సర్వీసులను అందిస్తున్నాయి. ప్రీపెయిడ్ రీఛార్జులతో యూజర్లు లిమిటెడ్ డేటా మాత్రమే వినియోగించుకునే వీలుంది.