-
Home » Airtel Data Recharges
Airtel Data Recharges
ఎయిర్టెల్ యూజర్లకు పండగే.. కొత్త ‘ఆల్ ఇన్ వన్’ రీఛార్జ్ ప్లాన్.. భారత్ సహా 189 దేశాల్లో వాడొచ్చు.. 365 రోజులు అన్నీ ఫ్రీ..!
April 26, 2025 / 03:57 PM IST
Airtel Recharge : ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఆల్ ఇన్ వన్ అనే సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా భారత్ సహా 189 దేశాల్లో వినియోగించుకోవచ్చు. 365 రోజులు అన్ని కాల్స్, డేటా ఫ్రీగా పొందొచ్చు.