Airtel ebooks

    లాక్ డౌన్ సమయంలో ఆ యాప్ ల సేవలు ఉచితం!

    April 4, 2020 / 11:43 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. దాంతో విద్యార్ధులు, ప్రజలు ఇళ్లకే పరిమ

10TV Telugu News