-
Home » Airtel Free OTT Plans
Airtel Free OTT Plans
Airtel Free OTT Plans : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లపై ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!
January 24, 2023 / 03:25 PM IST
Airtel Free OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా ఉచితంగా ఓటీటీ బెనిఫిట్స కూడా పొందవచ్చు. ఎయిర్టెల్ ఒకే ప్లాన్‌లో రెండు లేదా మల్టీ సర్వీసులను అందిస్తోంది.