Home » Airtel Free OTT Sbuscrpitions
Airtel Plans Offer : 2022 ఏడాదిలో టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి OTT బెనిఫిట్స్ తొలగించారు. ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel)తో సహా ప్రముఖ టెల్కోలు ప్రీపెయిడ్ ప్లాన్ల రేంజ్‌తో OTT బెనిఫిట్స్ పొందవచ్చు.