Airtel KYC Fraud

    ఎయిర్‌టెల్ యూజర్లకు హెచ్చరిక.. ఈ లింకులు ఓపెన్ చేయొద్దు..!

    January 30, 2021 / 07:25 AM IST

    Airtel KYC Fraud : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ యూజర్లను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ పలు సూచనలు చేసింది. ప్రత్యేకించి అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దని సూచిస్తోంది. ఇటీవల యూజర్ల కేవైసీ అప�

10TV Telugu News