Home » Airtel new data Pack in India
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త డేటా ఆఫర్ తీసుకొచ్చింది. అదే.. Airtel Rs.119 Data Pack. ఇదో కొత్త డేటా యాడ్-ఇన్ ప్యాక్..