Home » Airtel new prepaid plans
Airtel New Prepaid Plans : భారతి ఎయిర్టెల్ అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు రోజువారీ SMS బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. టెల్కో అనేక డేటా యాడ్-ఆన్ ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది.
Airtel New Prepaid Plans : దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతి ఎయిర్టెల్ (Bharati Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది.
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త డేటా ఆఫర్ తీసుకొచ్చింది. అదే.. Airtel Rs.119 Data Pack. ఇదో కొత్త డేటా యాడ్-ఇన్ ప్యాక్..