Home » Airtel Offers
Jio Offer : జియో రెండు లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ, 200 రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతున్నాయి.
Airtel Offers : ఎయిర్టెల్ 365 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లపై అన్లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, ఫ్రీ ఎస్ఎంఎస్లను పొందవచ్చు.
Airtel Reliance Jio Offer : ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్లాన్లపై 5G అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చు.
Airtel Postpaid Plans : దేశీయ టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్లకు అత్యుత్తమ సర్వీసులను అందించడానికి ప్రీపెయిడ్, పోస్ట్-రీఛార్జ్ ప్లాన్లలో వివిధ రకాల సర్వీసులను అందిస్తున్నాయి. ప్రీపెయిడ్ రీఛార్జులతో యూజర్లు లిమిటెడ్ డేటా మాత్రమే వినియోగించుకునే వీలుంది.
Airtel Free Netflix Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఓటీటీ సబ్స్ర్రిప్షన్ (OTT Subscription) కోరుకునే యూజర్ల కోసం ఎయిర్టెల్ ఉచితంగా ప్రత్యేక ప్లాన్లను అందిస్తోంది.