Home » Airtel OTT Plans Free
Airtel Free OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా ఉచితంగా ఓటీటీ బెనిఫిట్స కూడా పొందవచ్చు. ఎయిర్టెల్ ఒకే ప్లాన్లో రెండు లేదా మల్టీ సర్వీసులను అందిస్తోంది.