Home » Airtel OTT Plans Offer
Airtel OTT Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) బంపర్ ఆఫర్ ప్రకటించింది. OTT బెనిఫిట్స్ కోరుకునే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం అద్భుతమైన డేటా ప్లాన్లను అందిస్తోంది. అదనపు OTT బండిల్తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.