Home » Airtel OTT Services
Airtel OTT Plans : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లతో అనేక ఓటీటీ సర్వీసు బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 200 కన్నా తక్కువ ప్లాన్లలో ఎంపిక చేసిన ఓటీటీ సర్వీసులను ఉచితంగా పొందవచ్చు.