-
Home » Airtel Plan Offer
Airtel Plan Offer
Airtel Plan Offer : ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్.. కేవలం రూ.99 మాత్రమే.. అన్లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్..!
August 15, 2023 / 05:09 PM IST
Airtel Plan Offer : ఎయిర్టెల్ కొత్త రూ.99 అన్లిమిటెడ్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ వినియోగదారులకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌తో సౌకర్యవంతమైన, సరసమైన టారిఫ్ ఆప్షన్ అందిస్తోంది.