-
Home » Airtel Plans Benefits
Airtel Plans Benefits
Airtel Prepaid Plans Offer : ఎయిర్టెల్ యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఆ రెండు ప్లాన్లపై ఫ్రీగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు!
December 22, 2022 / 06:21 PM IST
Airtel Prepaid Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) యూజర్లకు అదిరే ఆఫర్లు.. మీరు ఓటీటీ బెనిఫిట్స్ (OTT Benefits) పొందాలనుకుంటే ఎయిర్టెల్ అందించే ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఏదైనా ఒకటి యాక్టివేట్ చేసుకోండి.