-
Home » Airtel Plans Unlimited Calling
Airtel Plans Unlimited Calling
Airtel Plans Offer : ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీగా OTT సబ్‌స్ర్కిప్షన్, అన్లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
January 4, 2023 / 07:06 PM IST
Airtel Plans Offer : 2022 ఏడాదిలో టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి OTT బెనిఫిట్స్ తొలగించారు. ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel)తో సహా ప్రముఖ టెల్కోలు ప్రీపెయిడ్ ప్లాన్ల రేంజ్‌తో OTT బెనిఫిట్స్ పొందవచ్చు.