Home » Airtel prepaid plans offer
Airtel OTT Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) బంపర్ ఆఫర్ ప్రకటించింది. OTT బెనిఫిట్స్ కోరుకునే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం అద్భుతమైన డేటా ప్లాన్లను అందిస్తోంది. అదనపు OTT బండిల్తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.
Airtel Prepaid Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) యూజర్లకు అదిరే ఆఫర్లు.. మీరు ఓటీటీ బెనిఫిట్స్ (OTT Benefits) పొందాలనుకుంటే ఎయిర్టెల్ అందించే ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఏదైనా ఒకటి యాక్టివేట్ చేసుకోండి.
Free Disney+ Hotstar Plans : ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఈ ప్లాన్లలో ఏదైనా యాక్టివేట్ చేసుకుంటే ఏడాది వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.