Home » Airtel Recharge
Airtel Recharge : ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఆల్ ఇన్ వన్ అనే సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా భారత్ సహా 189 దేశాల్లో వినియోగించుకోవచ్చు. 365 రోజులు అన్ని కాల్స్, డేటా ఫ్రీగా పొందొచ్చు.