Home » Airtel Thanks programme
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి రిలీజ్ అయిన Redmi Note 8 స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్‌సైట్లో మంగళవారం (నవంబర్ 5, 2019) మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారుల