Home » Airtel Users Data Benefits
Airtel Recharge Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ (Airtel) యూజర్లకు అలర్ట్.. ఎయిర్టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 199కి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 3GB డేటా లిమిట్‌తో అన్లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది.