Home » Airtel Wynk Music Premium
Airtel Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 30 రోజుల వ్యాలిడిటీతో 60GB డేటాతో భారీ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.