Home » Aishwarya Dutta Photos
ఐశ్వర్య రాజేష్ ఫర్హానా అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య దత్తా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ఇద్దరు భామలు హాజరయ్యి సందడి చేశారు.
తమిళ భామ ఐశ్వర్య దత్తా బిగ్ బాస్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీ షోస్ అండ్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ప్రస్తుతం ఈ భామ.. ఐశ్వర్య రాజేష్ తో ఫర్హానా అనే మూవీ చేస్తుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఐశ్వర్య దత్తా.. తన చీర సోయగంతో ఆకట�