Home » Aishwarya Rai Photos
నవంబర్ 1న పుట్టిన ఈ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్.. అసలు ఎక్కడి అమ్మాయి..? మోడలింగ్ లోకి ఎలా వచ్చింది..? మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎప్పుడు గెలుచుకుంది..? సినిమాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది..?
కాన్స్ రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైనర్స్ తో రెడీ చేయించుకున్న డ్రెస్‌లతో మెరిసిన ఐశ్వర్యరాయ్, ఊర్వశి రౌటేలా.. నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ కి గురవుతున్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా తళుక్కుమనిపించింది.
ఏజ్ పెరుగుతున్నా గ్లామర్ గ్రాము అయినా తగ్గని ఐష్.. ప్యారిస్ ఫ్యాషన్ షో లో ర్యాంప్ వాక్‌తో అదరగొట్టేసింది..