-
Home » Aishwarya Rajanikanth
Aishwarya Rajanikanth
ఐశ్వర్య 'కొలవెరి' పాటను అంత మాట అనేసిందేంటి? దాని వల్లే..
February 13, 2024 / 12:44 PM IST
2012 లో 3' సినిమా విడుదలైంది. ఈ సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాట వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందంటూ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.