Home » Aishwarya Rajesh Photoshoot
అందాల భామ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
ఐశ్వర్య రాజేష్ ఫర్హానా అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా.. ఐశ్వర్య బ్లూ డ్రెస్ లో కెమెరాకు ఫోజులిస్తూ అదరగొట్టింది.
అందంతోనే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకునే నటి ఐశ్వర్య రాజేష్, రీసెంట్గా ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ చిత్రాల్లో నటించి మెప్పించింది.