Home » Aishwarya reception photos
సినీనటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి ఇటీవలే జరిగింది. యువ హీరో ఉమాపతిని ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. ఇవాళ జరిగిన విందుకు అతిరథ మహారథులు విచ్చేశారు.