Aishwarya Shankar Marriage Photos

    డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్ళిలో సెలబ్రిటీల సందడి..

    April 15, 2024 / 08:55 PM IST

    తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తన కూతురు ఐశ్వర్య శంకర్‌ని, తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్ కి ఇచ్చి నేడు పెళ్లి చేశారు. ఈ వివాహానికి సినిమా అండ్ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.

10TV Telugu News