Home » Aishwarya Sharma Photos
జమ్మూ భామ ఐశ్వర్య శర్మ తెలుగులో డ్రింకర్ సాయి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో తన అందాలతో అదరగొడుతుంది.