Home » Ajaita Shah
ఒక ఆలోచన ఎంతో మంది జీవితాల్ని మార్చేస్తుంది. అలా సామాజిక వ్యాపార విజయంతో ‘అండర్ 30 పవర్ఫుల్ విమన్’గా ఫోర్బ్స్ జాబితాలోనూ చేరిన అజైతా షా ప్రస్థానం ఆదర్శంగా నిలుస్తోంది.