Home » Ajay Devgn Bholaa
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'ఖైదీ'. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అద్భుతాలు సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. తను నటిస్తూ దర్శకత్�