Home » Ajay Devgn Remake Movies
రీమేక్స్ తోనే తన స్టార్ డమ్ ను పెంచుకొన్న హీరో అజయ్ దేవగణ్. బాలీవుడ్ క్రైసిస్ లో పడిన ఈ టైమ్ లో కూడా ఆయన రీమేక్స్ ను వదిలిపెట్టడం లేదు. బాలీవుడ్ లో రీమేక్స్ ఎక్కువగా చేసే హీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు.............