Home » AJAY OGULA.Emirates Draw
అజయ్ ఒగులాకు అదృష్టం తలుపుతట్టింది. ఒకటి రెండు కోట్లు కాదు.. ఏకంగా 33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్) రెండు లాటరీల ద్వారా గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. భారీ మొత్తంలో డబ్బురావటంతో అజయ్, అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవదుల
తెలంగాణవాసి దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో రూ.338 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌పై రూ.33.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న అజయ్‌ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది.