Home » Ajay Singh
విమానయాన రంగం డాలరు విలువతో ముడిపడి ఉంది. విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల దేశీయ విమాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంస్థలు సేవలు కొనసాగించాలంటే కనీసం 10-15 శాతం విమాన టిక్కెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూపు చేతిలోకి పూర్తిస్థాయిలో ఎయిర్ ఇండియా వెళ్లనుంది. స్పైస్ జెట్‌పై టాటా గెలిచింది.