Home » Ajio
కొత్త స్టైల్స్, అద్భుతమైన ట్రెండింగ్ ఫ్యాషన్‌తో AJIO సరికొత్త ఫ్యాషన్ సేల్ – బిగ్ బోల్డ్ సేల్‌ను సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4, 2021 వరకు నిర్వహించనుంది.
ప్రముఖ వ్యాపారవేత్త, ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కలిసి ఓ సూపర్ యాప్ క్రియేట్ చేస్తున్నాయి. చైనీస్ సూపర్ యాప్ WeChat మాదిరిగా మల్టీపర్పస్ యాప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడి�