Home » Ajit Krishnan
ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా..? అన్న ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.