Ajith Kumar Bike Trip Over 7 Continents

    Ajith Kumar: 7 ఖండాల్ని బైక్ పై చుట్టేబోతున్న హీరో అజిత్.. నిజమేనా?

    October 19, 2022 / 05:03 PM IST

    తమిళ సూపర్ స్టార్ 'అజిత్ కుమార్' బైక్ పై సాహసాలు చేస్తూ.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకుంటున్నాడు. తాను నటించిన 'వలిమై' చిత్రంలోనూ కూడా అదిరిపోయే బైక్ స్టాంట్స్ చేసి అదరహో అనిపించాడు. తాజాగా ఈ హీరో మరో సుదీర్ఘ సాహసానికి సిద్�