Home » ajith takes away fans phone
తమిళ సూపర్ స్టార్ అజిత్ కు కోపం వచ్చింది. అభిమానులపై ఆయన సీరియస్ అయ్యాడు. అంతేకాదు ఓ అభిమాని చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్నాడు.