Home » Ajith Thunivu
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'తునివు'. తెలుగులో 'తెగింపు' టైటిల్ తో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా వచ్చిన యాక్షన్ హీస్ట్ చిత్రం యాక్షన్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటిట