Home » ajith valimai
ఇప్పుడిప్పుడే కోవిడ్ సిచ్యువేషన్స్ నార్మల్ అవుతున్నాయి. మేకర్స్ అందరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.
బాలీవుడ్ అగ్ర నిర్మాత, షో మ్యాన్ బోనీ కపూర్ మూవీ ప్లానింగ్ మామూలుగా లేదు. మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు..