ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు.
అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 333 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన అదిల్ పైగా వారిలో కొంతమంది