Ajmera Rekha Nayak

    ఆ ఎమ్మెల్యే మౌనం వెనుక అసలు రీజన్ ఇదేనా‌?

    September 1, 2020 / 06:55 PM IST

    ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అజ్మేరా రేఖ నాయక్. ఒక్కరే కాబట్టి పదవులు వస్తాయని ఆశపడడం కామనే. కానీ, ఆమెకు అలాంటి చాన్స్‌ రాలేదు. అందుకే ప్రస్తుతం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మేరా రేఖానాయక్‌ మౌనంగా ఉంటున�