AK 47 Firing In Akkannapeta

    గ్రామంలో గన్ కల్చర్: సిద్ధిపేట..అక్కన్నపేటలో AK 47 కాల్పుల కలకలం..! 

    February 7, 2020 / 04:37 AM IST

    సిద్ధిపేట జిల్లా అక్కన్న పేటలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గంగరాజు అనే వ్యక్తిపై సందానందం అనే వ్యక్తి ఏకే 47తో కాల్పులు జరిపాడు. హఠాత్తుగా తుపాకీతో గంగరాజు జరిపిన కాల్పుల నుంచి సందానం తృటిలో తప్పించుకున్నాడు. దీంతో తుపాకీ పట్టుకుని గ

10TV Telugu News