Home » akali dal student leader
అకాలీదళ్ విద్యార్థి నేతను దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో విద్యార్థిసంఘం నేత అక్కడికక్కడే మృతి చెందారు.