Home » Akanksha Sharma Saree Photos
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా తెరకెక్కుతున్న లైలా సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఇలా చీరకట్టులో అలరించింది.