Home » Akasavani
నిర్మలా వసంత్ పల్లెటూరి అమాయక మహిళ. దశాబ్దాలుగా పాడి పంటలు కార్యక్రమం ద్వారా రైతుల సందేహాలను తన గొంతులో వినిపిస్తూ అందరినీ మెప్పించారు. పల్లెటూరి యాసతో రైతులకు చేరువయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మందిని అలరించిన నిర్మలా వసంత్ గురువా